బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ప్రీమియర్ షోలు రద్దు
సాంకేతిక కారణాలతో అఖండ-2 సినిమా ప్రీమియర్ షోలు రద్దు చేయడం జరిగింది. దీంతో బాలయ్య అభిమానులకు తీవ్ర నిరాశ గురయ్యారు. అనంతపురం జిల్లాలో... రాత్రి ప్రీమియర్ షో 9:30 కి... ప్రారంభమవుతున్న చివరి క్షణంలో... షో రద్దు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.తిరిగి 4.30 తెల్లవారు జామున షో పడే అవకాశాలు ఉన్నాయి.
#akhanda2
#nbk
#cancell

